chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Chalapathi Group Chairman Y.V. Anjaneyulu’s birthday celebrations అంగరంగ వైభవంగా చలపతి అధినేత వై.వి. ఆంజనేయులు జన్మదిన వేడుకలు

మోతడకలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చలపతి అధినేత వై.వి. ఆంజనేయులు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వై.వి. ఆంజనేయులు, అనంతకుమారి దంపతులు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం మోతడక ఇంజనీరింగ్ కళాశాల, చలపతి ఫార్మసీ కళాశాల, ఇంటర్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. Lam చలపతిలో ఘనంగా జరిగిన జనరేటివ్ ఎఐ శిక్షణాశిబిరం:

Chalapathi Group Chairman Y.V. Anjaneyulu's birthday celebrations అంగరంగ వైభవంగా చలపతి అధినేత వై.వి. ఆంజనేయులు జన్మదిన వేడుకలు

చలపతి మోతడక ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కే. నాగ శ్రీనివాసరావు, డీన్ అడ్మిషన్స్ డా. కిరణ్ కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ డా. ఎన్.వి. రామారావు, ఇంటర్ డీన్ శివప్రసాద్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మోతడక“భవిష్యత్తు స్మార్ట్ సిటీస్ & ఇంటెలిజెంట్ మొబిలిటీ” సెమినార్ ఘనంగా ప్రారంభం

కళాశాల ప్రాంగణంలో రెయిన్‌బో బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, వై.వి. ఆంజనేయులు రాజకీయంగా, విద్యాసంస్థల అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని తెలిపారు. చలపతి విద్యాసంస్థలు దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం విశాల స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, కంచర్ల శివరామయ్య తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. Chalapathi Institute of Technology:మోతడకలో ఫ్యూచర్ ఎక్స్ 2025 టెక్ ఫెస్ట్ ఘనంగా జరిగింది

జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్స్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

  • Chalapathi Group Chairman Y.V. Anjaneyulu's birthday celebrations అంగరంగ వైభవంగా చలపతి అధినేత వై.వి. ఆంజనేయులు జన్మదిన వేడుకలు
    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.
    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker