

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మచే నిర్మించిన శ్రీ చెన్న మల్లిఖార్జున స్వామి వారి ప్రాంగణం చుట్టూ శ్రీ సిమెంట్ వారి సహకారంతో చుట్టూ పెంచింగ్ వేయుటకు శంకుస్థాపన చేసిన టి. టి. డి పాలకమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి మరియు పిడుగురాళ్ల జడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, ఈ కార్యక్రమంలో శ్రీ సిమెంట్ యాజమాన్యం పర్సనల్ డిపార్ట్మెంట్ GM శ్రీనివాస్, AGM లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ షరీఫ్, దాచేపల్లి మండల మాజీ జడ్పీటీసీ భూషణం చెన్నయ్య, తెలుగుదేశం నాయకులు మునగ నిమ్మయ్య, నర్రా పుల్లయ్య, మాశెట్టి పుల్లారావు, మాశెట్టి బుజ్జి, గద్దల వేదమణి, గామాలపాడు గ్రామ నాయకులు ఉప్పు కొండలు, చలువాది సాంబయ్య, గణప నాగభూషణం, అక్కినపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.







