

శివాలయల్లో భక్తులు రద్దీ
బాపట్ల జిల్లా కొత్తూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం
రిపోర్టర్ భాస్కర్ రావు

మండలంలోని శివాలయం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు స్థానిక శ్రీ లలితా సమేత శ్రీ రామ కోటేశ్వరాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా శివలింగాలకు పూజలు చేస్తూ మహన్యాసత్రాభిషేకంలో పాల్గొన్న భక్తులు శివలింగానికి అభిషేకాలు రుద్రాభిషేకం కూడా నిర్వహించడం విశేషం








