Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, సెప్టెంబర్ 20:
చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్తి వాతావరణంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

పోలేరమ్మ తల్లిని గుంటూరు ప్రజలు గ్రామ దేవతగా భావిస్తూ శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తున్నారని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకారాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button