

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)నుండి వేమూరు మండలం , వెళ్ళబాడు గ్రామానికి చెందిన వెల్లబాటి వంశీ గారు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు వైద్యానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం లెటర్ అఫ్ క్రెడిట్(LOC) చికిత్స కోసం బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా CMRF కార్యాలయానికి పంపించారు. తదుపరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి LOC రూపం లో రూ. 2,00,000 /- మంజూరు చేసి ఉన్నారు. మంజూరు అయిన మొత్తాన్ని వెల్లబాటి వంశీ గారి కుటుంబ సభ్యులకు LOC రూపం లో అందచేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజక వర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు .







