chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

Guntur news :గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు

గుంటూరు, 13 సెప్టెంబర్ 2025:గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారియా, IAS గారిని శనివారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APUWJ) గుంటూరు జిల్లా కమిటీ , నగర కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం జర్నలిస్టుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని యూనియన్ నాయకులు భరోసా ఇచ్చారు.

కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. “మీడియా సమాజానికి అద్దం లాంటిది. గుంటూరు జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికా ప్రతినిధుల సహకారాన్ని ఆశిస్తున్నాను” అని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శు లు ఎస్ ఎన్ మీరా, కే రాంబాబు, గుంటూరు నగర అధ్యక్ష కార్యదర్శులు కే వెంకయ్య, కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె రాజా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యుడు పర శ్యామ్, నగర ఉపాధ్యక్షులు ఏ. వీరభద్ర రావు బి. వెంకటేశ్వరరావు , కోశాధికారి సుభాని, సహాయ కార్యదర్శులు కే సుజి బాబు, జి అప్పారావు, కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, కోటి, పవన్ నాయుడు, మనీ, నాగ, సీనియర్ జర్నలిస్టులు దశరద రామిరెడ్డి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker