chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

visakha Local News :కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) – కలెక్టర్ కీలక ఆదేశాలు

Visakha :-కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాదరీ, జివిఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యవాణి పాల్గొన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

visakha Local News :కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) – కలెక్టర్ కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, PGRSలో వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా నాణ్యమైన, శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గడువు దాటినా అర్జీలను నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ప్రజలకు నిజమైన ప్రయోజనం కలిగే విధంగా రెవెన్యూ క్లినిక్‌లు అర్థవంతంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ అధికారులు ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో భూ సంబంధిత సమస్యలపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు.

visakha Local News :కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) – కలెక్టర్ కీలక ఆదేశాలు

ముందుగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు. అదే విధంగా IFR కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.Visakhapatnam Local News :విశాఖ ఉత్సవం ప్రారంభానికి సన్నాహాలు-వైజాగ్–అనకాపల్లి–అరకు “సీ టు స్కై” పర్యాటక కారిడార్‌కు బలం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker