
గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నాజ్ సెంటర్‌లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.







