ఆంధ్రప్రదేశ్గుంటూరు
BREAKING NEWS – GUNTUR: గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకున్న కూటమి
GUNTUR CORPORATION ELECTION
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
కూటమి అభ్యర్థులు అందరు విజయం.
పోటీ చేసిన ఆరు అభ్యర్థుల గెలుపు.
గెలిచిన అభ్యర్థులు….
ఈరంటి వర ప్రసాద్ – TDP
కొమ్మినేని కోటేశ్వరరావు – TDP
నూకవరపు బాలాజీ – TDP
ముప్పవరపు భారతి – TDP
షేక్ మీరావలి — TDP
దాసరి లక్ష్మి దుర్గ – జనసేన