

అయ్యప్ప పూజలో భక్తులు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం

మండలంలోని అయ్యప్పస్వామి ఆలయంలో కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహానికి పదునెట్టాంబడి మెట్లకు పూలతో అలంకరించి పూజా కార్యక్రమాన్ని గురుస్వాములు నరహరి హనుమంతరావు మరియు చెరుకూరి రాఘవయ్యలు నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం పూజలో పాల్గొన్న భక్తులచే పడి వెలిగించారు ఆలయ ప్రాంగణం అయ్యప్ప స్వామి శరణాలతో మార్ మ్రోగింది ఈ కార్యక్రమంలో భక్తులు మారాధారణ చేసిన అయ్యప్ప శివ భవాని మతలు పాల్గొన్నారు








