chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

THADEPALLI NEWS .:రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ నీరు….

రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ నీరు….

ఆ రూట్లో వెళ్లాలంటే మురుగు కాలువ నీటితో కాళ్లు కడుక్కుని వెళ్ళాలి..

అది వాహనం మీద అయినా బాటసారులైన కాళ్లు ఒళ్ళు తడవాల్సిందే..

  • తాడేపల్లి కొత్తూరు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిరంతరం ఇదే సమస్య ‌
  • 17వ వార్డు రైల్వే అండర్ పాస్ రోడ్డు ఇరువైపుల పైనుంచి నుంచి వచ్చు డ్రైనేజీ నీరు అండర్ పాస్ కిందకి చేరడంతో తప్పని తిప్పలు…
  • పిల్లా పాపలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి అవస్థలు తప్పడం లేదు.
  • డ్రైనేజీ నీరు బ్రిడ్జి కింద నిలబడిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోల సైతం మురుగు నీటిలో వెళ్లడానికి ఇబ్బందులు..
  • ఓ పక్క డ్రైనేజీ పనుల నిమిత్తం రైల్వే గేటు రహదారి మూసి వేయడం జరిగింది, మరి వేరే దారి లేక ఈ అండర్ పాస్ కింద నుంచే వెళ్లవలసి వస్తుంది…
  • తాడేపల్లిలో ఏ మూలకు వెళ్లిన డ్రైనేజీ సమస్యతో తప్పని ఇబ్బందులు…
  • మండల కేంద్రానికి నిత్యం వివిధ గ్రామాల నుండి అనేకమంది ప్రయాణికులు, బాటసారులు వివిధ పనుల కోసం వచ్చి వెళుతుంటారు.
  • నీటిలో ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో ఇంజన్లోకి నీరు చేరి వాహనాలు చెడిపోతున్నాయ..
  • చినుకు పడితే చాలు వివిధ కాలువల ద్వారా, ఇండ్ల ద్వారా ఈ అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరి దుర్గంధాన్ని వెదజల్లుతూ అద్వాన్నంగా తయారైంది.
  • సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించిన “ఇదిగో పులి,అదిగో తోక” అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.
  • ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు మండిపడుతున్నారు
  • డ్రైనేజీ నీరు నిలవ ఉండకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు….

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker