Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్ఎడ్యుకేషన్తెలంగాణ

apeamcet-2025 The Phase 1 seat allotment result 23/07/2025 : Breking news:AP EAMCET కౌన్సెలింగ్ 2025 ఫేజ్ 1 సీట్ల కేటాయింపు వాయిదా

apeamcet-2025 The Phase 1 seat allotment result Breking news:AP EAMCET కౌన్సెలింగ్ 2025 ఫేజ్ 1 సీట్ల కేటాయింపు

eapcet-sche.aptonline.in

AP EAMCET కౌన్సెలింగ్ 2025 ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం ఈ రోజు విడుదలవుతాయని బోర్డ్ తెలిపింది . అధికారిక వెబ్ సైట్ లో కూడా పెట్టింది . 22 వ తేది రాత్రి వరకు సైట్ ఓపెన్ కాకపోవటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఉదయం నుండి ఎదురు చూస్తూ కాసేపటికాసేపటికు మొబైల్ లో సిస్టమ్ లో తమకు ఎక్కడ సీటు వస్తుందో అని చూసుకొంటూ వున్నారు . ఇప్పటికి కూడా 22 వతేది ఆలౌట్ మెంట్ అని వెబ్ లో చూపించటతో కరెక్ట్ సమయానికి ఆలౌట్ చేయనప్పుడు బోర్డు ఎందుకు ముందుగా ఆలౌట్ చేస్తున్నాము అని షెడ్యూలు ఎందుకు ఇచ్చారు. అర్ధరాత్రి 23 వ తేదికి మారుస్తున్నామని తెలపటం ఎందుకు అని విద్యార్థులు , తల్లిదండ్రలు బోర్డు పనితీరును విమర్శిస్తున్నారు .
eapcet-sche.aptonline.in అభ్యర్థులు సెల్ఫ్-రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా రిపోర్ట్ చేయాలి మరియు జూలై 23 నుండి జూలై 26, 2025 వరకు డౌన్‌లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్-జాయినింగ్ రిపోర్ట్‌తో కేటాయించిన కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ యొక్క రెండు దశలు తప్పనిసరి. స్వీయ-రిపోర్టింగ్ లేదా సంస్థలో భౌతిక రిపోర్టింగ్ అనే ఒకే ఒక పద్ధతి ద్వారా రిపోర్ట్ చేయడం కేటాయించిన సీటును నిలుపుకోవడానికి సరిపోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button