పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సిటీ న్యూస్ తెలుగు:-
రాష్ట్జజలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
*పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక ఎస్ కన్వెన్షన్ లో ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని రామానాయుడు కుమార్తె శ్రీజ, పవన్ లని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు, టిడిపి, జనసేన, బిజెపి ల ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
0 374 Less than a minute