ఏలూరు నగరంలో బుల్లెట్ బండిపై జిల్లా ఎస్పీ .112 సేవలను ట్రాఫిక్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పోలీసులకు కేటాయించిన ప్రత్యేక ద్విచక్ర వాహనాలపై జిల్లా ఎస్పీ నగర వీధుల్లో పోలీసు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.వేగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఎంత దోహదపడతాయని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు