chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Sensation of 60 Lakhs Fake Cigarettes Seized in Repalle: CI Mallikharjunarao’s Vigilance Leads to Massive Bust||రేపల్లెలో 60 లక్షల నకిలీ సిగరెట్ల పట్టివేత సంచలనం: సీఐ మల్లిఖార్జునరావు నిఘా వలయం వల్లే భారీ మోసం బట్టబయలు

Sensation of 60 Lakhs Fake Cigarettes Seized in Repalle: CI Mallikharjunarao's Vigilance Leads to Massive Bust||రేపల్లెలో 60 లక్షల నకిలీ సిగరెట్ల పట్టివేత సంచలనం: సీఐ మల్లిఖార్జునరావు నిఘా వలయం వల్లే భారీ మోసం బట్టబయలు

రేపల్లె పట్టణము CI A మల్లిఖార్జునరావు గారికి వచ్చిన సమాచారం మేరకు ది 20 వ తేదీన రాత్రి 9 గంటలకు రేపల్లె నుండి హైవే ఎంట్రెన్స్ వద్ద వాహనములు తనికి చేయుచుండగా అనుమానాస్పదముగా వెళుతున్నK A 04 A C 9242 నంబరు గల కంటైనర్ను ను ఆపి ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు, జీఎస్టీ విభాగం వారు, రెవెన్యూ అధికారులు సమక్షంలో తనిఖీ చేయగా అందులో సుమారు 60 లక్షల రూపాయలు నకిలీ సిగరెట్లు ఉన్నట్లు, వాటికి సంబంధించి ఎలాంటి జిఎస్టి గాని ఎలాంటి బిల్లులు గాని చెల్లించనట్లుగా గుర్తించినారు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sensation of 60 Lakhs Fake Cigarettes Seized in Repalle: CI Mallikharjunarao's Vigilance Leads to Massive Bust||రేపల్లెలో 60 లక్షల నకిలీ సిగరెట్ల పట్టివేత సంచలనం: సీఐ మల్లిఖార్జునరావు నిఘా వలయం వల్లే భారీ మోసం బట్టబయలు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker