గుంటూరుఆంధ్రప్రదేశ్
Film actor Sivaji created a buzz in Guntur.
సినీ నటుడు శివాజీ గుంటూరులో సందడి చేశారు. ఈమేరకు బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీవీ ఆర్టిస్ట్ తేజ, తదితరులు పాల్గొన్నారు. గతంతో పోలిస్తే గుంటూరు నగరం వ్యాపార పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా శివాజీ తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు.