పల్నాడుఆంధ్రప్రదేశ్

“First Step in Good Governance – Door-to-Door Campaign” program in Chikatigala Palem village of Vinukonda mandal

వినుకొండ మండలం లోని చీకటీగల పాలెం గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి ప్రచారం” కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.వి ఇంటింటికీ తిరిగి ప్రజలతో ముచ్చటించారు. ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ నూతన సంక్షేమ పథకాలు, సుపరిపాలన లక్ష్యాలు, మరియు వాటి అమలు తీరు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, కార్యకర్తలు, మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker