ఏలూరుజిల్లా దెందులూరు మాజీ ఎమ్ ఎల్ ఏ కొఠారు అబ్బయ్య చౌదరికొల్లేరులో చేపల చెరువు ల ను లీజు కు తీసుకునికోట్లాది రూపాయలు లీజు సొమ్ములు చెల్లించ లేదని కొల్లేరు గ్రామాలమహిళలు,కూటమి నాయకులు బుధవారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ఎ దురుగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు,ఈ ధర్నా లో మహిళలు అబ్బయ్య చౌదరి చెరువుల లీజు చెల్లించాలని. శ్రీపర్రు,కోమటి లంక తదితర గ్రామాల మహిళలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ధర్మాలో కూర్చున్నారు,ఈ ధర్నాలో కొల్లేరు సంఘ నేతలు సై దు సత్యనారాయణ,నంబూరు నాగరాజు,నేతల రవి మాట్లాడుతూ దెందులూరు మాజీ ఎమ్ ఎల్ ఏ కొఠా రు అబ్బయ్య చౌదరి కొల్లేరు గ్రామాల ప్రజలకు చెల్లించవలసిన 10 కోట్ల రూపాయలు చెల్లించాలని లేని పక్షం లో కొండలరావు పాలెం లో అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ధర్నాలు ఉదృతం చేస్తామని సై దు సత్యనారాయణ,నంబూరి నాగరాజు హెచ్చరించారు. ఈ ధర్నాలో వందలాదిగా మహిళలు పాల్గొన్నారు.
228 Less than a minute