జైలు పక్షుల మధ్య స్నేహం…. ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో చోరీలు
అంతర్ జిల్లాల దొంగల ముఠాను పట్టుకున్న పామర్రు పోలీసులు..
గుడివాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పి ధీరజ్ వినిల్.
డి.ఎస్.పి వినీల్ కామెంట్స్
పామర్రు మండలం మలయప్పన్ పేటలో చోరీ కేసులో.
ఐదుగురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్…
5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం.
కృష్ణ, ఎన్టీఆర్,పశ్చిమ,ఏలూరు జిల్లాల్లో వేరు వేరు కేసుల్లో అరెస్టయి జైలుకెళ్ళిన ముఠా సభ్యులు.
జైలు జీవితంలో ఏర్పడిన స్నేహం….
ముఠాగా ఏర్పడి… చోరీలు మొదలుపెట్టిన బ్యాచ్.
ముఠా సభ్యుల్లో గుడివాడ, ఉయ్యూరు, కైకలూరు, ఏలూరు తదితర ప్రాంతానికి చెందిన వ్యక్తులు.
దొంగల ముఠా సభ్యులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులకు… రివార్డుల అందించిన డి.ఎస్.పి ధీరజ్ వినీల్