ఆంధ్రప్రదేశ్

Gandhiji's ideals are the life - R. R. Gandhi Nagarajan

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

మాతరం మాతరం – వందేమాతరం ఎక్కడికి వెళ్తుంది తరం పేరుతో దేశంలో యాత్ర సాగుతోంది. విజయవాడకు ఆర్. ఆర్. గాంధీ నాగరాజన్
దండి యాత్ర 2 కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ యాత్ర చేపట్టి అక్టోబర్ 2వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ సిటీ న్యూస్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.ఏ ప్రభుత్వం మారినా పోలీసులు బానిసలాగానే పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు నాయకులకు కాకుండా దేశాన్ని దోచుకునే వారికి ఓట్లు వేస్తున్నారని అన్నారు. పోలీసు, మీడియా వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం రాకుంటే జాతిపిత మహాత్మా గాంధీ తోపాటు ఎందరో మహానుభావులు చేసిన త్యాగానికి ఎలాంటి ఫలితం ఉండదన్నారు. 2006 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేను గాంధీ నాలో అంబేద్కర్ అనే నినాదంతో పని చేస్తున్నానని తెలిపారు. యాత్ర గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి తెనాలి,పొన్నూరు పురవీదులు గుండా ప్రజలను కలుస్తూ గాంధీజీ ఆశయాలు ను ఆచరించాలి అని ప్రజలకు బోధచేసారు . ఉదయం కళ్ళకు గంతలు తో ప్రారంభించిన దీక్ష సాయంత్రం ఐదు గంటలకు తెనాలి ఆటోనగర్ లోని గాంధీ ఆశ్రమంలో దీక్షను విరమించారు

Mataram Mataram – Vande Mataram Where does the generation go? A yatra is going on in the country under the name of Taran. R. R. Gandhi Nagarajan has launched Dandi Yatra 2 in Vijayawada. Satyagraha hunger strikes have been launched across the country. It will be four years since this yatra was launched. On this occasion, Gandhi Nagarajan gave a special interview to City News. He said that no matter which government changes, the police are working like slaves. He said that people are voting for those who loot the country instead of leaders.

He said that there is a need to protect the police and media system. He said that if there is no awareness among the people, the sacrifices made by the Father of the Nation Mahatma Gandhi and many other great people will have no result. He demanded that the 2006 Supreme Court verdict be implemented. He said that he is working with the slogan ‘I am Gandhi, Ambedkar in me’. The yatra started from the Tenali Sub-Collector’s Office in Guntur District and passed through the temples of Tenali and Ponnur, meeting the people and teaching them to follow the ideals of Gandhiji. The fast, which started with blindfolds in the morning, ended at 5 pm at the Gandhi Ashram in Tenali Autonagar.

Author

Gandhiji's ideals are the life - R. R. Gandhi Nagarajan: గాంధిజీ ఆశయాలతో నే జీవితం గాంధీ నాగరాజన్

Gandhiji's ideals are the life - R. R. Gandhi Nagarajan: గాంధిజీ ఆశయాలతో నే జీవితం గాంధీ నాగరాజన్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker