

ఘంటా శివకు మాతృవియోగం బాధాకరం…. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు
గుంటూరు బాలాజీ నగర్ 8 వ లైన్ లో నివాసం ఉంటున్న తన చిన నాటి మిత్రుడు ఘంటా శివ గారి మాతృమూర్తి ఘంటా శేషారత్నం గారు ఆకస్మికంగా స్వర్గస్తులవ్వగా, వారి పార్దీవదేహానికి పూలమాలలతో నివాళులు అర్పించి ఘంటా శివ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్న ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
నివాళులు అర్పించిన వారిలో టెన్త్ క్లాస్ మిత్రులు పరిసా శ్రీనివాసరావు, జంగా తిరుపతిరావు, వినోద్ మొదలగు వారు పాల్గొన్నారు.







