chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News: గ్రామీణ ఉపాధి హామీ పథకం పై అవగాహన కల్పిస్తున్న ఎంపీటీసీ తాండ్ర

కర్లపాలెం:నల్లమోతువారిపాలెం:నవంబర్ 22:-గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలు విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక గ్రామసభ జరిగింది. ఈ సమావేశంలో పథకం ప్రయోజనాలు, గ్రామాభివృద్ధికి దోహదపడే విధానంపై వివరించినట్లు సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు.

Bapatla Local News: గ్రామీణ ఉపాధి హామీ పథకం పై అవగాహన కల్పిస్తున్న ఎంపీటీసీ తాండ్ర

గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే గ్రామస్థులకు మాత్రమే కాకుండా గ్రామ అభివృద్ధికీ ఎంతగానో ఉపయోగం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. పథకంలో పారదర్శకత కోసం ప్రస్తుతం ఉన్న జాబితాను సవరించి, మరణించినవారి పేర్లు, అనర్హుల వివరాలు తొలగిస్తూ అర్హులైన వారికి అవకాశం కల్పించేందుకు గ్రామసభ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎంపీటీసీ పేర్కొన్నారు.గ్రామసభకు సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం, సెక్రటరీ షేక్ షాహినా, టీడీపీ ఇంచార్జి మునిపల్లె చిన్న, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, జనసేన శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యార

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker