

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం
వ్యాపారాల కోసం , వేరే రాష్ట్రాలలో ,
దేశ ,విదేశాల్లో నివాసం ఉంటూ..
మన ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాల మీద మక్కువతో (వ్యవసాయం మన జీవనాధారం , పంట ఇంటికొచ్చే సమయం లో పూర్వీకులు పెట్టిన పెట్టుడు పండుగ ) సంక్రాంతి కి జన్మభూమి ఐన సొంత గ్రామాలకు వస్తున్న అందరీకి శుభ స్వాగతం..
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబసభ్యులు ,
బంధు మిత్రుల మధ్య ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా
జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను







