

వేటపాలెం మరియు చీరాల మండలాల ప్రజలకు ముఖ్య గమనిక
ఈ నెల 30వ తేదీ లోపు నూతన గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవలెను.
గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మీ గ్రామం నందు సర్వే నిర్వహించుచున్నారు. పక్కా గృహము లేని ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో తమ వివరములు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ఈ సర్వే గడువు నవంబర్ 30 తారీకుతో ముగియచున్నది, కనుక ప్రజలు ఈ విషయాన్ని గమనించవలెను.
ఈ విషయమై ప్రజలకు తగు సహాయ సహకారములు , ఇతర సంప్రదింపులు కొరకు గృహ నిర్మాణ సంస్థ ఏఈ వేటపాలెం మరియు చీరాల వారిని సంప్రదించవలెను.
వేటపాలెం ఏ ఈ శ్రీనివాసరావు 7093930877
చీరాల మండల ఏఈ సుబ్బారావు 7093930876
ఇట్లు
చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం







