

కృష్ణాజిల్లా:గుడ్లవల్లేరు మండలం’లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. రైతులతో సమావేశమై వారిసమస్యలను అడిగితెలుసుకున్నారు.ఆరభోసిన ధాన్యపురాశులు,కోతకు సిద్ధంగాఉన్న వరిపంటలను ఆయన పరిశీలించారు.ధాన్యం కొనుగోళ్ళలోR.S.K.నిర్ణయించిన తేమశాతం,రైస్ మిల్లర్లుచెబు తున్న తేమశాతంలో వ్యత్యా సంఉంటుందనిరైతులువాపోయారు.జాయింట్ కలెక్టర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు, ఇబ్బందులు తలెత్తితే నేరుగా తనదృష్టికితీసుకురావాలన్నారుఉద్యోగులు,బాధ్యతాయుతంగా పనిచేయాలని,శాఖాపర మైనసమస్యలుతలెత్తితేనాదృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాన న్నారు.ఈకార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.







