Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur: ఒకే ఒక్కడు…. 50 బైక్ లు ఎత్తుకెళ్లాడు

GUNTUR SP VAKUL JINDAL PRESS MEET

జిల్లాలో బైక్ ల చోరీలకు పాల్పడుతున్న మల్లిఖార్జునరావు అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనుండి 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ కేసులో ముగ్గురు రిసీవర్స్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు.Guntur: ఏఎమ్ రత్నం వర్సెస్ కె.ఎల్.నారాయణ – అధిపత్యపు పోరులో ఆగిన ఎఫ్.డి.సి. చైర్మన్ నియామకం

గురజాలకు చెందిన ముద్దాయి టాపీ పని చేసుకుంటూ బైక్ ల చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. పోలీసులు మరింతగా నిఘా పెంచి నిందితుడుని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బైక్ ల విలువ 25 లక్షలు ఉంటుందని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button