chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR: ఘనంగా సుప్రసిద్ద సమ్మోహన వేణుగోపాలస్వామివారి దసరా వేడుకలు

DUSSEHRA FESTIVAL IN GUNTUR DISTRICT

గుంటూరు రూరల్ మండలం పరిధి జూనం చుండూరు గ్రామంలో దసరా పండుగ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పురాతనమైన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వేడుకగా దసరా సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. యువకులు1500సం. ల పూర్వ చరిత్ర కలిగిన సమ్మోహన వేణుగోపాల స్వామికి ఈ గ్రామంలో సంప్రదాయ బద్దంగా ప్రతి ఒక్కరు పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి పండుగకు స్వామివారిని గ్రామోత్సవానికి ఊరేగింపుగా గోవిందనామాలు చెబుతూ వీధి వీధినా యువకులు భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామివారి అనుగ్రహంతో పాడిపంటలు కొదువలేకుండా ఉందని అందుకనే ఘనమైన భక్తి భావంతో వేడుకలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఎంతోమంది విద్యార్థులు స్వామివారి సేవలలో పాల్గొని ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత విద్యలకు వెళుతున్నారని ఆనందంతో యువత చెప్పడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్వామివారి దర్శనం చేసుకొని వెళితే అన్ని సవ్యంగా జరిగిపోతాయని, స్వామివారి దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తరువాత మా గ్రామం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకు పోుందని వారు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker