తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తున్న భార్య, భర్తను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం గుంటూరులో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న కొల్లిపరలో మధుసూదనరావు ఇంట్లో జరిగిన చోరీ పై విచారణ చేయగా నిందితులు గతంలో అనేక చోరీలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుల నుండి 13 కేసులకు సంబంధించి రూ.20 లక్షల విలువైన బంగారం, నగదు, టూవీలర్, టీవీని స్వాధీనం చేసుకున్నారు.
1,003 Less than a minute