
గుంటూరు జిల్లా కలెక్టర్ పేరుతో అధికారికంగా వినియోగంలో ఉన్న ఏకైక ఫేస్ బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమే. ఇది తప్ప మరే ఇతర ఫేస్ బుక్ అకౌంట్‌లు కలెక్టర్ కు సంబంధించినవి కావు. ప్రస్తుతం “DC (District Collector Guntur)” అనే పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ గుర్తించబడింది, జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి నకిలీ అకౌంట్లను నమ్మి మోసపోవద్దని, అనుసరించవద్దని
విజ్ఞప్తి చేశారు.







