Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur: రెయిన్ అలర్ట్ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

RAIN ALERT FOR GUNTUR PUBLIC

*ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు*♦️ *లోతట్టు ప్రాంతాల్లో నిలిచే వర్షం నీటిని ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ చేయడానికి మోటార్లను సిద్దం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశం* ♦️ *నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, వార్డ్ సచివాలయ కార్యదర్శులు వర్షం తగ్గే వరకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం* GUNTUR NEWS.:లభించిన బాలు మృతదేహం..

♦️ *విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటున్నందున త్రాగునీటి సరఫరాకి సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈలకు, ఎక్కడైనా చెట్లు పడిపోతే తొలగించడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏడిహెచ్ కి ఆదేశం* Guntur: గుంటూరులో లిడ్ క్యాప్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

♦️ *3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబి దగ్గర,రింగ్ రోడ్, చుట్ట గుంట సెంటర్ లోని లోతట్టు ప్రాంతంలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, కల్వర్ట్ ల దగ్గర ఏర్పాటు చేసిన మెష్ ల వద్ద నిలిచే వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సంబందిత డిఈఈలకు, ప్రజారోగ్య అధికారులకు ఆదేశం*♦️ *నగర ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చుకొని త్రాగాలని, ఎక్కడైనా వర్షాల వలన సమస్యలు ఎదురైతే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి కాల్ చేయవచ్చని తెలిపిన కమిషనర్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button