
బహిరంగ మద్యపానం మా హక్కు అన్న విధంగా గుంటూరు పరిధిలో ముందు బాబులు వ్యవహరిస్తున్నారు. స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో లో గల రెడ్డి పాలెం వద్ద గల వైన్స్ పక్కన బహిరంగా మధ్య పానం విచ్చలవిడిగా సాగుతోంది. నివాస గృహల మధ్యే మందు బాబుల ఎంజాయ్ మెంట్ చేస్తున్నారు. దీంతో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే వున్నా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం. బహిరంగ మధ్యపానం అదుపులో పెట్టకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్న స్థానికులు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కదిలేనా మందుబాబుల పని పట్టేనా వేచి చూడాలి.







