ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు లో భాగంగా తాడికొండ మండలం, మోతడక గ్రామాలలో జరుగుచున్న రీ సర్వే పనుల జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ బుధవారం పరిశీలించారు, రైతులతో మాట్లాడి సర్వే జరిగే ప్రక్రియ సజావుగా సాగుతున్నాయా లేవా అని తెలుసుకున్నారు. భూముల రీ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు భూమీ రికార్డులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మరియు తాడికొండ తహశీల్దార్ పాల్గొన్నారు.
1,007 Less than a minute