Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరు

గుంటూరులో 2వ నారా చంద్రబాబు నాటకోత్సవం-2025 పోస్టర్ విడుదల

గుంటూరు, అక్టోబర్ 7 :నరసరావుపేట పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ రోజు గుంటూరులోని తన స్వగృహంలో “2వ నారా చంద్రబాబు నాటకోత్సవం – 2025” పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నాటకోత్సవం జరగనుంది.

గుంటూరులో 2వ నారా చంద్రబాబు నాటకోత్సవం-2025 పోస్టర్ విడుదల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటక కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. నాటక కళాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని రెండోసారి నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

పోస్టర్ విడుదల కార్యక్రమంలో అభినయ అధ్యక్షులు అభినయ శ్రీనివాస్, ట్రస్టీ గుంటుపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఉత్సవం ద్వారా స్థానిక నాటక కళాకారులకు గుర్తింపు లభించే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button