ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంసా పత్రం అందుకున్న: పేట రూరల్ ఎస్సై అనిల్.
పలనాడు జిల్లా, చిలకలూరిపేట
చిలకలూరిపేట 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన విధి నిర్వహణలో చేసిన ఉత్తమ సేవలకు గాను చిలకలూరిపేట రూరల్ ఎస్సై అనిల్ కు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు..