ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట


చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు . తదుపరి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button