సంక్రాంతి “సంబరాల్లో “MP,వల్లభనేని బాలశౌరి
*krishna. సంక్రాంతి సంబరాల్లో వల్లభనేని బాలశౌరి*పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో *జనసేన పార్టీ ఇంచార్జ్ ముప్పారాజా* ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసీన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు *వల్లభనేని బాలశౌరి* మచిలీపట్నం *జనసేన పార్టీ ఇంచార్జ్ బండిరామకృష్ణ* ఈ సందర్భంగా *బాలశౌరి* మాట్లాడుతూ రైతు సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పాడిపంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు*సంక్రాంతి అంటేనే భారతీయ సంస్కృతి జీవన విధానం తెలియజేసే అతిపెద్ద పండుగని* పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ ముప్పా రాజా ఏర్పాటు చేసిన ఎడ్లబల ప్రదర్శనను తిలకించిముగ్గుల పోటీలో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు*మొదటి బహుమతి ఫ్రిడ్జ్, రెండవ బహుమతి వాషింగ్ మిషన్, మూడో బహుమతి గ్రైండర్) ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంక్రాంతి జరుపుకోవాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు *