chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్

Wellness Clinic in GGH

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్ది ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా అనేక విధాలుగా జబ్బుల బారిన పడుతున్నారని చెప్పారు. అయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ పని చేస్తుందని చెప్పారు. ప్రజలు తమ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు వెల్నెస్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker