ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: అంతర్జాతీయ హేమోఫిలయా వేడుకలు

Hemophila DAY

ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు అంతర్జాతీయ హేమోఫిలయా రోజును పురస్కరించుకుని శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు సమక్షంలో hemophilia సొసైటీ వారి ఆధ్వర్యంలో హ్యూమోఫీల్ తో బాధపడుతున్న సభ్యులతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు కార్పోరేట్ కి ధీటుగా సేవలు అందిస్తున్నది అని తెలియచేశారు . Hemophila రోగులకు కూడా ఆపరేషన్ చేసిన ఘనతను తెలియచేశారు. ఈ సందర్భంగా hemophiliya పేటెంట్లకి ఎటువంటి సదుపాయాలుంకవలన్న ముందుండి వారికి సేవలుబండిచటానికి కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజి పడకుండా అన్ని రకాలుగా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. hemophiliya సెక్రటరీ సుధీర్ వారి బృందం , mla , superintendent కి, వారికి సేవలు అందిస్తున్న వైద్యులుకు. నర్సింగ్ మరియు సిబ్బంది కి వారి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ Dr.రమణ ssv మాట్లాడుతూ ఇప్పటివరకు రికార్డు స్థాయి లో hemophilia పేషెంట్ కి , ఫ్యాక్టర లను , మందులను అందచేసి ఎంతో మందికి నిత్యం ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు సేవలు అందిస్తుంది అని అందుకు “మీకోసం మేము” ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియచేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button