chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఎడ్యుకేషన్📍గుంటూరు జిల్లా

Guntur News: జిల్లా షెడ్యూల్డ్ కులముల సంక్షేమం మరియు సాధికారిత అధికారి

జిల్లా నందు గల 9, 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువు చున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థి, విద్యార్థినిలకు తెలియజేయునది ఏమనగా, తల్లికి వందనము పధకములో స్కాలర్ షిప్ మంజూరు అగుటకు గాను బ్యాంకు ఖాతా లేదా పోస్టల్ ఖాతాలకు NPCI అనుసంధానము చేసుకోవలసియున్నది.
కావున, ప్రముఖంగా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వారిని లేదా బ్యాంకు వారిని సంప్రదించి 9, 10 వ తరగతి విద్యార్థుల తల్లులు మరియు ఇంటర్మీడియట్ చదువు చున్న విద్యార్ధి, విద్యార్ధులు బ్యాంక్ ఖాతాలను తెరచి NPCI అనుసంధానము చేసుకోవలసిందిగా కోరడమైనది. దీనికి సంబందించి ఏమైనా సందేహములు ఉన్న ఎడల మీకు అనుసంధానమైన గ్రామ మరియు వార్డ్ సచివాలయము నందు వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించవలసినదిగా తెలియజేయటమైనది. శ్రీయుత సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ, ఎ.పి., అమరావతి వారు ఆదేశముల మేరకు మీ గ్రామ మరియు వార్డ్ సచివాలయము నందు పోస్టల్ డిపార్టుమెంటు వారి ద్వారా రేపు అనగా శనివారం తేది. 14-06-2025 న స్పెషల్ క్యాంప్స్ నిర్వహించబడునని తెలియజేయడమైనది. లేదా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వారిని కూడా సంప్రదించగలరని కోరడమైనది.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker