ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ విజయవాడ

GUNTUR NEWS.:తాళిబజావో నిరసన….

తాళిబజావో నిరసన

ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున తాళిబజావో నిరసన కార్యక్రమంలో నిరంతరం గత ప్రభుత్వ వైఫల్యాల మాటలతో ప్రజలను మభ్యపరిచిన కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సూపర్ సిక్స్ అనేటటువంటి నినాదం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమాణం సూపర్ ప్లాప్ గా భావిస్తూ వెంటనే అమలు పరచాలని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ అమలుపరచకపోతే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరిస్తూ చేపట్టిన నిరసన క ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి అనేకమంది,నాయకులు అనేక మంది కార్యకర్తలు మహిళా విద్యార్థి యువజన నాయకులు పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి మేల్కొల్పి ప్రజలకు మేలు కలిగించటం.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button