గుంటూరుఆంధ్రప్రదేశ్
Guntur : Pensioners have taken up agitation demanding resolution of their issues. To this end, they staged a dharna at the Collector’s office and protested.
సమస్యల పరిష్కారం కోరుతూ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బిల్లు పెన్షనర్లకు నష్టం చేకూర్చే విధంగా ఉందని యూనియన్ నాయకులు డి. వెంకటేశ్వర్లు, ప్రభుదాస్ చెప్పారు. ఎలాంటి వివక్షత లేనివిధంగా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో పి ఆర్ సి ని ప్రకటించి పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు.