గుంటూరుఆంధ్రప్రదేశ్
Guntur : The state congress of construction workers will be held in Guntur on the 23rd and 24th of this month. Posters related to this program will be displayed at the Bradypet CPM office.
ఈ నెల 23, 24వ తేదీల్లో గుంటూరులో భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటియు నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు తదితరులు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగాయి మహాసభల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.