

మన ఊరు మన గుడి శ్రీ సువర్చల సమేత ప్రపత్త్య ఆంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కొరకు
పాపినేని సత్యనారాయణ ( కేశవ కూల్ డ్రింక్స్ ) వారి చెల్లెలు విజయవాడ వాస్తవ్యులు గొల్లపూడి విజయ్ కుమార్ నాగ ఫణేశ్వరి దంపతులు వారి కుమారుడు అరుణ్ కుమార్ వారి అల్లుడు వెంకట సాయి కుమార్ శ్రేయ
500116/- ఐదు లక్షల నుట్టపదహారు రూపాయలు ఇచ్చినారు మరియు వారి మేనకోడలు పరిమి పూర్ణచందర్రావు నాగసుధా దంపతులు10001/- స్వామివారి ఆలయ పుననిర్మాణం కొరకు ఈ రోజున బాపట్ల ఎమ్మెల్యే గారికి చెక్కు రూపంలో అందించినారు







