chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Happy sunday :హ్యాపీ సండే.. సంతోషం సందడి-కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్

బాపట్ల:నవంబర్ 23:-పట్టణ ప్రజలు హ్యాపీ సండే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సంతోషాన్ని పంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. బావ నారాయణస్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన హ్యాపీ సండే – సంతోషం సందడి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ —రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా హ్యాపీ సండేకి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం పట్టణంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తామన్నారు.

Happy sunday :హ్యాపీ సండే.. సంతోషం సందడి-కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్

వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఆదివారం ప్రదర్శనల్లో పాల్గొనదలచిన కళాకారులు, విద్యార్థులు ముందుగానే మున్సిపల్ కమిషనర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Happy sunday :హ్యాపీ సండే.. సంతోషం సందడి-కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కళారూపాల ప్రదర్శనకు హ్యాపీ సండే మంచి వేదికగా నిలుస్తోందని, పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, పలువురు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker