Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur: గుంటూరులో లిడ్ క్యాప్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

LID CAP FORMATION DAY

గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లిడ్ క్యాప్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా లిడ్ కాప్ కార్పొరేషన్ నుంచి శిక్షణ పొందిన 300 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. 300 మందికి శిక్షణ ఇస్తూ 150 మందికి ప్లేస్మెంట్ లు కూడా అందించడం జరిగింది. “Andhra Pradesh to be a Green Hydrogen Valley” – Declared Honourable CM Sri Chandrababu Naidu at the Green Hydrogen Summit 2025, SRM AP

నేర్చుకున్న శిక్షణతో మంచి ఉద్యోగాలలో చేరడం ఒకటి..అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని, భారతీయ సంస్కృతిని అలవర్చుకొని మిషన్లతో పోటీ పడడం మరొకటి. ఇందులో ముఖ్యంగా క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ని వెరైటీలు అందుబాటులోకి తీసుకువస్తే అంతమంది ఆదరిస్తారు. G.O 70 ద్వారా లోకల్ ప్రోడక్ట్ లను తయారు చేసే అవకాశం కల్పిస్తున్నారు.Swachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – పరిశుభ్రత కోసం సమిష్టి అడుగులు :“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”

వినియోగదారులకు ఏది కావాలో తెలుసుకొని తయారు చేయగలిగితే ప్రోడక్ట్ కి డిమాండ్ పెరుగుతుంది. నేడు శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లోనూ విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే మీ వ్యాల్యూ పెరుగుతుంది. క్లారిటీ గా అంది పుచ్చుకొని క్యారెక్టర్ తో ముందుకు వెళితే ఎవరి దయా దాక్షణ్యాల పైనా ఆధారపడకుండా జీవించే అవకాశం మీకు దక్కుతుంది.ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బి. రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియ తదితరులు పాల్గొన్నారుSwachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – పరిశుభ్రత కోసం సమిష్టి అడుగులు :“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button