

వినుకొండ:- Pulse Polioఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు,ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఆదివారం మూడో నెంబర్ బూత్, 21వ వార్డు, రణా హుస్సేన్ పంజా నందు 0-5 సంవత్సరాల పిల్లలకు ‘పల్స్ పోలియో చుక్కల’ కార్యక్రమంలో కో కస్టర్ ఇంచార్జ్ గోల్డ్ కరీముల్లా, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి , ఏఎన్ఎం సీత , 21 వ వార్డు అధ్యక్షులు తమ్ముండ్రు మణికంఠ ,178వ బూత్ కన్వీనర్ హుస్సేన్ భాష,21 వ వార్డు సెక్రటరీ సద్దాం హుస్సేన్,సుబేదార్ షేక్ మస్తాన్ వలి మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.







