
హైదరాబాద్:- నగరంలోని Gleneagles Hospital లో వైద్యులు మరో అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

75 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతుండగా, ఆధునిక సాంకేతిక పద్ధతులతో వైద్యులు క్లిష్ట ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు.

అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల బృందం సమన్వయంతో శస్త్రచికిత్స పూర్తిచేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.Hyderabad local news ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఇలాంటి క్లిష్ట గుండె చికిత్సలను అత్యాధునిక సదుపాయాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.







