chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :హైదరాబాద్ నగరంలోని కార్వాన్ డివిజన్‌లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు

హైదరాబాద్:- నగరంలోని కార్వాన్ డివిజన్‌లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. Greater Hyderabad Municipal Corporation ఆధ్వర్యంలో కార్వాన్ ప్రాంతంలో చెత్త సేకరణను మరింత వేగవంతం చేసేందుకు 20 కొత్త సైకిల్ రిక్షాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Hyderabad Local News :హైదరాబాద్ నగరంలోని కార్వాన్ డివిజన్‌లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు

All India Majlis-e-Ittehadul Muslimeen పార్టీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, కార్వాన్ ఎమ్మెల్యే Kausar Mohiuddin సహకారంతో ఈ రిక్షాలు మంజూరయ్యాయి. కార్వాన్ వార్డ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కొత్త సైకిల్ రిక్షాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో AIMIM మాజీ కార్పొరేటర్లు, GHMC శానిటేషన్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Hyderabad Local News :హైదరాబాద్ నగరంలోని కార్వాన్ డివిజన్‌లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సైకిల్ రిక్షాల ద్వారా కాలనీలు మరియు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలో చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించగలమని తెలిపారు.Hyderabad local Ne దీంతో కార్వాన్ డివిజన్‌లో పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker