chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :ఐడియా క్లినిక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో “రన్ ఫర్ హర్” పేరిట ప్రత్యేక రన్

హైదరాబాద్‌:- గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. 5 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ రన్‌లో పలువురు వైద్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Hyderabad Local News :ఐడియా క్లినిక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో “రన్ ఫర్ హర్” పేరిట ప్రత్యేక రన్

ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్ పూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ఇటీవలి కాలంలో యువతలో స్థూలకాయం సమస్య ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరమని ఆమె సూచించారు.

Hyderabad Local News :ఐడియా క్లినిక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో “రన్ ఫర్ హర్” పేరిట ప్రత్యేక రన్

మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి అండగా నిలిచే ఉద్దేశంతో “రన్ ఫర్ హర్” కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మలావత్ పూర్ణ అన్నారు. Hyderabad local newsకార్యక్రమం ముగింపులో రన్‌లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు మెడల్స్ అందజేసి సత్కరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker