chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Cherukupalli Local News :ఐడీపీఎస్ చెరుపల్లిలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్

చెరుపల్లి: డిసెంబర్ 31 :-చెరుపల్లి గ్రామంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఐడీపీఎస్)లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్ పైనం సాయి రంగారెడ్డి, ఐడీపీఎస్ ఏపీ–తెలంగాణ హెడ్ సిహెచ్ రామరాజు, ప్రిన్సిపల్ మణి వర్మ, నాన్ అకాడమిక్ డైరెక్టర్ వి. సుధా మాధవి, ఐడీపీఎస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ రవి ప్రకాష్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

Cherukupalli Local News :ఐడీపీఎస్ చెరుపల్లిలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్

ఈ సందర్భంగా పైనం సాయి రంగారెడ్డి మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, జాతీయ సేవాభావం పెంపొందుతాయని తెలిపారు. ఇవి విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారుinternational Delhi public School cherukupalli: సంక్రాంతి శుభాకక్షలు 2025.

ఏపీ–తెలంగాణ హెడ్ సిహెచ్ రామరాజు మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో అంకితభావం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.

Cherukupalli Local News :ఐడీపీఎస్ చెరుపల్లిలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్

స్పోర్ట్స్ మీట్ జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభమై, విద్యార్థుల మార్చ్ పాస్ట్‌తో కొనసాగింది. అనంతరం పరుగు పందాలు, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

విజేతలైన విద్యార్థులు, తల్లిదండ్రులకు బహుమతులు అందజేయగా, పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉపాధ్యాయులు అభినందించారు.

Cherukupalli Local News :ఐడీపీఎస్ చెరుపల్లిలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker